top of page

మర్మాణువు
క్రౌడ్‌ఫండింగ్ ప్రచారం

31వ రోజు

₹ 6.5 కోట్లలో ₹ 26,96,200 ఫండ్ చేయబడింది 

ఫండింగ్ కొరకు స్లాట్లు & ప్రతిఫలాలు

₹500
 

  • డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

₹1000
 

  • ప్రపంచం చూసే ముందర మీకు చూపించాలని మా తొందర! : సెట్ ని వీక్షించే ఒక వర్చ్యువల్ టూర్.

  • డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

₹5000
 

  • మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి ఒక టికెట్**

  • మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.

  • ప్రపంచం చూసే ముందర మీకు చూపించాలని మా తొందర! : సెట్ ని వీక్షించే ఒక వర్చ్యువల్ టూర్.

  •  డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

₹10,000
 

  • మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి రెండు టిక్కెట్లు**.

  • మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.

  • ప్రపంచం చూసే ముందర మీకు చూపించాలని మా తొందర! : సెట్ ని వీక్షించే ఒక వర్చ్యువల్ టూర్.

  • డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

₹25,000
 

  • మా యశస్సు గోడ లో మీరూ భాగం కండి కానీ.. మీ ఇంటి గోడ పై : మీ పేరు తో పాటు చిత్ర బృందం వారు సంతకం చేసి ఫ్రేమ్ కట్టించబడిన ఒక 1st లుక్ పోస్టర్.

  • లైట్స్, క్యామెరా, లైవ్ ఇంటరాక్షన్ : ఒక ఎంపిక చేసిన తేదీలో సినిమా షూట్ ని చూడటానికి ఒకరికి ఆహ్వానం.

  • మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.

  • మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి నాలుగు టిక్కెట్లు**.

  • దర్శకుడి సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు. 

₹50,000
 

  • పాట ఆవిష్కరణ మహోత్సవం ఆహ్వానం : పాట లాంచ్ పార్టీకి ఇద్దరికి ఆహ్వానం.

  • మర్మాణువు గాలా : రెడ్ కార్పెట్ ప్రీమియర్ కి రెండు విశిష్ట టిక్కెట్లు**

  • మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.

  • లైట్స్, కెమెరా, లైవ్ ఇంటరాక్షన్ : ఒక ఎంపిక చేసిన తేదీలో సినిమా షూట్ ని చూడటానికి ఇద్దరికి ఆహ్వానం.

  • ప్రేమ కానుక  : మీ పేరుతో ఒక ప్రత్యేక జ్ఞాపిక .

  • డైరెక్టర్ సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

  • టీజర్ ఆవిష్కరణ మహోత్సవం  : టీజర్ లాంచ్ కార్యక్రమానికి నలుగురికి ప్రత్యేక ఆహ్వానం.

  • ఒక రోజు సాయంత్రం చిత్ర బృందం, నటీనటులతో ముచ్చటించే అవకాశం. 

  • చిత్ర దర్శకుడు సంతకం చేసిన చిత్రానికి సంబంధించి స్టోరీబోర్డ్, స్కెచెస్, కాస్ట్యూమ్ స్కెచెస్ ఉన్న ఒక ప్రత్యేక బుక్లెట్.

  • ప్రేమ కానుక : మీ పేరుగల ఒక ప్రత్యేక జ్ఞాపిక .

  • మర్మాణువు గాలా : రెడ్ కార్పెట్ ప్రీమియర్ కి నాలుగు విశిష్ట టిక్కెట్లు**.

  • మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.

  • లైట్స్, కెమెరా, లైవ్ ఇంటరాక్షన్ : రెండు ఎంపిక చేసిన తేదీల్లో సినిమా షూట్ ని చూడటానికి  నలుగురికి ఆహ్వానం.

  • దర్శకుడి సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"

  • మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.

₹1 లక్ష

₹10 లక్షలు

₹25 లక్షలు

₹50 లక్షలు

₹1 కోటి

ఈ పైన నగదుని ఫండింగ్ చేయాలనుకునేవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ప్రవాస భారతీయులు ఫండింగ్ కై

  • * మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్ : చిత్రానికి సంబంధించిన అద్భుతమైన బహుమతులు మరియు మెర్చండైజ్.

  • ** విదేశాల నుండి మర్మాణువు సినిమా నిర్మాణానికి సహకరించిన ప్రవాస భారతీయులకు ఆన్లైన్ ఇంటరాక్షన్ మరియు ప్రత్యేక ప్రదర్శనలు, ఈవెంట్స్ అన్ని దేశాల్లో ప్లాన్ చేయనున్నాం.

  • *** అన్ని మర్మాణువు ప్రదర్శనలు, సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల సందర్బంగా మాత్రమే ప్రదర్శన జరుగుతుంది.

bottom of page